వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ అప్‌డేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ బృందాలు పాఠశాలలను సందర్శించి అక్కడికక్కడే వివరాలను అప్‌డేట్ చేయనున్నాయి.
ఇందుకోసం విద్యార్థులు తమ ఆధార్, తల్లిదండ్రుల ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని అధికారులు సూచించారు. మండలాల వారీగా షెడ్యూల్ రూపొందించి ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

