వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు BIS ప్రమాణాలను కేంద్రం తప్పనిసరి చేసింది. నిర్ణీత నాణ్యతా ప్రమాణాలు అందుకోని ప్రొటెక్టర్ల విక్రయాలను నిషేధించనుంది. ఈ నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
గ్లాస్ పరిమాణం, దృఢత్వం, డిస్‌ప్లే స్పష్టత, బ్లూలైట్ ఫిల్టర్ వంటి అంశాల్లో ప్రమాణాలు పాటించాలి. ప్యాకెట్‌పై తయారీదారు వివరాలు, బ్యాచ్ నంబర్, గ్లాస్ మందం ముద్రించాలి.
Comments
Loading comments...

