వార్తలకు తిరిగి వెళ్లండి

టయోటా ఇన్నోవా క్రిస్టాలో ఫ్లీట్ ఆపరేటర్ల కోసం 'లిమో' వేరియంట్‌ను విడుదల చేసింది. 7, 8 సీట్ల ఆప్షన్లలో లభించే ఈ కారు ధర రూ.19.95 లక్షల నుంచి రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది.
2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 7 సీట్ల వెర్షన్లో కెప్టెన్ సీట్లు ఉన్నాయి.
Comments
Loading comments...

