వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సెన్సెక్స్ 1,095 పాయింట్లు పెరిగి 80,405 వద్ద, నిఫ్టీ 259 పాయింట్లు లాభపడి 24,795 వద్ద ట్రేడయ్యాయి. యాంటీ ఏఐ సెంటిమెంట్ భారత మార్కెట్లకు కలిసొచ్చింది.
విదేశీ మదుపర్లు గురువారం రూ.14,975 కోట్ల షేర్లు కొనుగోలు చేయడం, మెరుగైన త్రైమాసిక ఫలితాలు కూడా సూచీలకు ఊతమిచ్చాయి.
Comments
Loading comments...

