వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను మంజూరు చేయాలని కోరుతూ యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సిద్దిపేటలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.
సంతకాలతో కూడిన ఫారాలను సీఎం రేవంత్ రెడ్డికి పంపిస్తామని విద్యార్థి నాయకుడు గుడికందుల రవి తెలిపారు.
Comments
Loading comments...

