వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్ (యూ) మండల నూతన తహశీల్దార్‌గా ఎండీ జమీర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా AMWS తలసేమియా జిల్లా కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్, మాడవి బొజ్జి రావు, సామాజిక కార్యకర్త ఎస్కే బబ్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎండీ జమీర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారు మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

