వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాలు తమ సమస్య లపై దరఖాస్తులు సమర్పించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తులు స్వీకరించి, ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి దరఖాస్తును పరిశీలించి, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

