వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం రాహత్’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల డీఎంహెచ్‌వో డా. ఏంజెలీనా ఆల్ఫ్రెడ్ తెలిపారు. పథకంపై సరైన అవగాహన లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ కలిగిన ఏడు ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సకు అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

