Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ఘనంగా N5TG NEWS వెబ్ ఛానల్ ప్రారంభం కేటీఆర్ శుభాకాంక్షలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 7:37 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో ఘనంగా N5TG NEWS వెబ్ ఛానల్ ప్రారంభం కేటీఆర్ శుభాకాంక్షలు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన N5TG NEWS వెబ్ ఛానల్‌ హైదరాబాద్‌లో సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు స్థానిక వార్తలను నిష్పక్షపాతంగా అందించేందుకు డిజిటల్ మీడియా వేదికగా ముందుకు రావడం అభినందనీయమని కేటీఆర్ అన్నారు కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఫౌండర్ అంకారపు రవి మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ ఆఫీజ్ మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య పాల్గొన్నారు

Comments

G
Loading comments...