వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ కార్యాలయం బోర్డుపై ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బు ఉదయం 9.30 గంటల వరకు వెలుగుతూ కనిపించింది. పగటి వేళల్లోనూ బల్బు వెలుగుతుండటంతో విద్యుత్ వృథాపై స్థానికులు చర్చించుకున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాల్సి ఉండగా నిర్లక్ష్యంగా బల్బులు ఆన్‌లో ఉంచడం సరికాదని అన్నారు. ఇలాంటి వృథా కొనసాగితే విద్యుత్ వ్యయం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

