Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల మున్సిపల్ లో స్వచ్ఛత హి సేవ పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Sircilla jilla news Sep 19, 2026 12:59 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత హి సేవ 2026 పోస్టర్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కమిషనర్ ఖాదర్ పాషా, ఆవిష్కరించారు. పట్టణంలో పరిశుభ్రత పెంపొందించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా స్వచ్ఛతను సామాజిక బాధ్యతగా భావించేలా ప్రజల్లో చైతన్యం కల్పించనున్నారు.

Comments

G
Loading comments...