Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల 3వ వార్డులో రూ.5 లక్షలతో కాలువకు భూమిపూజ

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 5:40 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల 3వ వార్డులో రూ.5 లక్షలతో కాలువకు భూమిపూజ - Udayam
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి భూమిపూజ చేశారు. విద్యానగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ప్రధాన మురికినీటి కాలువతో పాటు కల్వర్టు నిర్మాణానికి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...