వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

