వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండలోని సత్యశోధక్ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 10వ తరగతి విద్యార్థులు అదీనా జబీన్, రెబ్బ హరిప్రియ, 9వ తరగతి విద్యార్థిని తాళ్ల శ్రీనిధి విజేతలుగా నిలిచారు. విజేతలకు పాఠశాల
కరెస్పాండెంట్ నర్సయ్య బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

