వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ గ్రామ సర్పంచ్ మల్లెల సాయిచరణ్, ఉపసర్పంచ్ శోభన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం మంగళవారం రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డిని కలిసి గ్రామ సమస్యలను విన్నవించింది.
అదనపు ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి ట్యాంకులు, డ్రైనేజీ, బైపాస్ రోడ్డు 30 పడకల ఆసుపత్రి, అంగన్‌వాడీ భవనం, విద్యుత్ లైన్ మార్పు, సర్వే నంబర్ 532 భూ సమస్య పరిష్కారం కోరారు.సమస్యలను దశలవారీగా ఎమ్మెల్యే పరిష్కరిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

