వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి మాజీ ఏడీసీ మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్ ఇటీవల ఆర్మీని వీడారు. తాజాగా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి ఓ దుస్తుల సంస్థకు మోడల్‌గా మారారు. ప్రచార కార్యక్రమంలో నటి అనుష్క సేన్‌తో పాల్గొన్నారు.
2014లో ఎన్‌డీఏలో చేరిన రిషభ్.. 2021లో జాట్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు. 2023లో రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికై సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు.
Comments
Loading comments...

