Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినీఫక్కీలో హ్యాష్‌ ఆయిల్ రవాణా

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:47 AM హైదరాబాద్General
సినీఫక్కీలో హ్యాష్‌ ఆయిల్ రవాణా - Udayam
ఏపీ నుంచి హైదరాబాద్‌కు లారీలు మారుతూ ప్రతి వంద కిలోమీటర్లకు ఒక వాహనం ద్వారా 12 కిలోల హ్యాష్‌ ఆయిల్‌ను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.5 కోట్ల విలువైన మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని, కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...