వార్తలకు తిరిగి వెళ్లండి

పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో నాలుగవ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ఆదివారం రాత్రి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ పనులు కోసం 50 రోజుల కిందట 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు.
ప్రస్తుతం నాలుగు యూనిట్లలోను విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతోందని వెల్లడించారు.
Comments
Loading comments...

