వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి గనుల్లో మహిళలు తమ ధైర్యం, నైపుణ్యంతో కొత్త మార్పు తీసుకొస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పేలుడు పదార్థాల నిర్వహణ, భూగర్భ కార్యకలాపాలు, మైన్ రెస్క్యూ, భారీ యంత్రాల నిర్వహణలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.
మహిళలకు భద్రత, సహకారం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. సింగరేణి భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు యువతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
Comments
Loading comments...

