వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని, మంచిర్యాల, మందమర్రి, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో సింగరేణి భూముల్లో నివాసం ఉంటున్న పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాల పట్టాలు అందజేయనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అర్హులైన వారందరికీ శాశ్వత హక్కులు కల్పిస్తామని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

