వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ కింద ప్రభుత్వం రూ.419 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మొత్తాన్ని నవంబర్ 5న సుమారు 38 వేల మంది NCWA కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 అందనుంది. దసరా లాభాల వాటాతో కలిపి నెల రోజుల్లో ఒక్కో కార్మికుడికి సగటున రూ.2.65 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
Comments
Loading comments...

