వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే 22ఏ జీవోను తీసుకువచ్చిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం జీవో 28 ద్వారా సింగరేణి కార్మికులకు భూములపై హక్కులు కల్పిస్తే, ఈ ప్రభుత్వం ఆ పట్టాలను 22ఏ పరిధిలోకి తెచ్చి వారి హక్కులను కాలురాస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

