Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సవరణలో సింగరేణి కార్మికుల ఆందోళన

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 12, 2026 7:59 AM జాతీయంGeneral
ఓటర్ల సవరణలో సింగరేణి కార్మికుల ఆందోళన - Udayam
ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. రెండు పేర్లున్న సింగరేణి కార్మికుల కుటుంబాలు ఈ ఓటర్ల సవరణ ప్రక్రియతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ఓటర్ల నమోదుకు తాతలు, నానమ్మల పాత ఓట్ల వివరాలు కీలకంగా మారాయి. రెండు దశాబ్దాల క్రితం నాటి ఓట్ల వివరాలు ప్రస్తుత సవరణ ప్రక్రియలో సాయపడుతున్నాయి.

Comments

G
Loading comments...