వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశ చివరి సరిహద్దు, ఒకప్పటి అందమైన నగరం ధనుష్కోటి నేడు పాడుబడిన ‘ఘోస్ట్ టౌన్’గా మారింది. ఇక్కడి రామసేతు వెనుక యుగాల నాటి రామాయణ రహస్యాలు దాగి ఉన్నాయి.
సాయంత్రం ఆరు దాటితే ఈ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించరు. ఇక్కడి అయస్కాంత క్షేత్రాల మిస్టరీ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
Comments
Loading comments...

