Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి అధికారుల రిలే దీక్షలు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jun 29, 2026 2:55 PM మంచిర్యాలGeneral
సింగరేణి అధికారుల రిలే దీక్షలు - Udayam
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ మందమర్రి జీఎం కార్యాలయం వద్ద సింగరేణి అధికారుల సంఘం రిలే దీక్షలు చేపట్టింది. రెండేళ్లుగా పీఆర్పీ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని సంఘం ఏరియా అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...