Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింధుకు నారా లోకేశ్ అభినందనలు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:55 AM గుంటూరుGeneral
సింధుకు నారా లోకేశ్ అభినందనలు - Udayam
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు హైలో ఓపెన్-2026 టైటిల్ గెలుచుకోవడంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో రెండో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ సాధించడంపై ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. సింధు విజయం ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆమె ప్రయాణం భావితరాల క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని లోకేశ్ అన్నారు.

Comments

G
Loading comments...