Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్ ఓపెన్‌ సెమీస్‌లో సింధు.. సరికొత్త చరిత్ర

రాజిత దేవి Jul 18, 2026 7:21 AM అల్ ఇండియా about 3 hours ago
జపాన్ ఓపెన్‌ సెమీస్‌లో సింధు.. సరికొత్త చరిత్ర - Udayam Digital
క్వార్టర్స్‌లో ఒకుహర వైదొలగడంతో పీవీ సింధు తొలిసారి జపాన్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరింది. అక్కడ చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడనుంది. 2011లో సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత మహిళా షట్లర్ సింధు మాత్రమే. ఫైనల్ చేరితే సరికొత్త రికార్డు సృష్టించనుంది.

Comments

G
Loading comments...