Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్ రిటైర్మెంట్ పై BCCI సెక్రటరీ క్లారిటీ

Follow Udayam on Google
రోహిత్ రిటైర్మెంట్ పై BCCI సెక్రటరీ క్లారిటీ - Udayam
భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డేల నుంచి రిటైర్ అవుతున్నారంటూ వస్తున్న వార్తలపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరగబోయే మూడో వన్డే అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. రోహిత్ రిటైర్మెంట్‌పై బోర్డులో ఎలాంటి చర్చలు జరగలేదని సైకియా పేర్కొన్నారు. ఆయన జట్టులో కీలక సభ్యుడని, దేశం తరపున సుదీర్ఘకాలం ఆడతారని తెలిపారు.

Comments

G
Loading comments...