Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

క్రికెట్ దిగ్గజం సోబర్స్ కన్నుమూత

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 17, 2026 10:20 PM జాతీయంక్రీడలు
క్రికెట్ దిగ్గజం సోబర్స్ కన్నుమూత - Udayam
వెస్టిండీస్ లెజెండ్ సర్ గ్యారీ సోబర్స్ (89) కన్నుమూశారు. ఆయన 1954-1974 మధ్య 93 టెస్టుల్లో 8,032 పరుగులు, 235 వికెట్లు సాధించారు. క్రికెట్‌కు చేసిన అద్భుత సేవలకుగానూ 1975లో బ్రిటన్ రాణి చేతుల మీదుగా ఆయన 'నైట్' బిరుదును అందుకున్నారు.

Comments

G
Loading comments...