Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింధుకు 9వ సీడ్‌ ఖరారు

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 04, 2026 9:16 PM ఆల్ ఇండియా క్రీడలు
సింధుకు 9వ సీడ్‌ ఖరారు - Udayam Digital
బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ 2026కు భారత స్టార్‌ షట్లర్ల సీడింగ్‌ ఖరారైంది. మహిళల సింగిల్స్‌లో పి.వి. సింధుకు 9వ సీడ్‌ లభించగా, సాత్విక్‌సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీకి 5వ సీడ్‌ దక్కింది. ఆగస్టు 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరగనుంది. ఐదు విభాగాల్లోనూ భారత్‌ రెండేసి ఎంట్రీలు నమోదు చేయగా, నాలుగు విభాగాల్లో భారత ఆటగాళ్లకు సీడింగ్‌ లభించింది.

Comments

G
Loading comments...