వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన ఏఐ వీడియో వివాదాస్పదమైంది. సిక్కు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుంటూ స్వచ్ఛందంగా దేశం వీడాలని హెచ్చరించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
అక్రమ వలసదారుల పేరిట సిక్కులను దోషులుగా చూపుతూ జాత్యహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని హిందూ, సిక్కు సంఘాలు మండిపడ్డాయి. ఇది యావత్ సమాజాన్ని కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Comments
Loading comments...

