Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్‌ నుంచి తార్నాక వెళ్లే రహదారిపై భారీ గుంతలు

Follow Udayam on Google
G,SATHISH Sep 22, 2026 9:59 AM హైదరాబాద్General
సికింద్రాబాద్‌ రైల్ నిలయం నుంచి తార్నాక వెళ్లే ప్రధాన రహదారిలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిని పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలిపారు. అధికారులు వెంటనే గుంతలను పూడ్చాలని కోరారు

Comments

G
Loading comments...