Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీటు బెల్టుతో బుజ్జి గణేశుడు

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 7:45 AM హైదరాబాద్General
సీటు బెల్టుతో బుజ్జి గణేశుడు - Udayam
సురక్షిత ప్రయాణం కోసం సీటు బెల్టు ధరించాలనే సందేశాన్ని ఇస్తూ భక్తులు వినూత్నంగా ఆలోచించారు. హుస్సేన్‌సాగర్ నిమజ్జనానికి కారులో తీసుకెళ్తున్న బుజ్జి గణేశుడికి సీటు బెల్టు పెట్టారు. భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించే ఈ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించాలనే సందేశాన్ని చాటుతోంది.

Comments

G
Loading comments...