Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేటలో 11 గంటలకు 23.50% పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:57 PM పార్వతీపురం మన్యంGeneral
సీతంపేటలో 11 గంటలకు 23.50% పోలింగ్ - Udayam
సీతంపేట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో గురువారం ఉదయం 11 గంటల వరకు 23.50 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 45,430 మంది ఓటర్లకు గాను 10,679 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్రమంగా తరలివస్తున్నారు. అధికారులు ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తున్నారు.

Comments

G
Loading comments...