వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లోని నాయుడు పెట్రోల్ పంపు వెనుక సాయినగర్, ఏనుమాముల మార్కెట్ సమీపంలోని సుందరయ్యనగర్, హసన్‌పర్తి ఎర్రగట్టు గుట్ట ప్రాంతాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను GWMC కమిషనర్ టి. వెంకన్న పరిశీలించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

