Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 12:10 PM కామరెడ్డిGeneral
సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి - Udayam
సదాశివనగర్ మండలం మల్లుపేటలో సోమవారం ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా. ఆస్మా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నిరంతరం సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకే సలహాలు, సూచనలు అందిస్తూ, ఆయా గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది గ్రామంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...