వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తాపూర్ పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ సాయంతో చోరీకి గురైన, పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 లక్షల విలువైన ఫోన్లను వాటి యజమానులకు తిరిగి అందజేశారు.
ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా సీఈఐఆర్‌లో ఫోన్లను బ్లాక్ చేసి, ట్రాక్ చేయడం ద్వారా వాటిని రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

