Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంను కలిసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Sep 21, 2026 2:42 PM అనంతపురంGeneral
సీఎంను కలిసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే - Udayam
బెంగళూరు విమానాశ్రయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడిని సోమవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎంకు వివరించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు సహకరించాలని సీఎంను కోరారు.

Comments

G
Loading comments...