వార్తలకు తిరిగి వెళ్లండి
గుమ్మలక్ష్మీపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్వరి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఇద్దరు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన జీ.ఆనందరావుకు రూ.40,272 చెక్కును, జి.సంతుకు రూ.35,541 చెక్కును సోమవారం అందజేశారు.
ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

