వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో విజయ్ కంటే ముందే, ఆర్టీసీ డ్రైవర్ కొడుకైన తనకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ సామాన్యులకు ప్రాధాన్యతనిచ్చారని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
జంగారెడ్డిగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 'మేరా సాథ్ పవన్ హై' అని ప్రశంసించడం పవన్ నాయకత్వానికి నిదర్శనమని, జనసైనికులు దీనిపై గర్వపడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

