Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
B RAJESH Sep 21, 2026 11:28 AM విజయనగరంGeneral
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ - Udayam
సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బేబినాయన బొబ్బిలి కోటలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి దోహదం చేస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయ నిధి మంజూరు చేసి చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 35 మందికి రూ.26.98 లక్షలు విలువచేసే చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...