వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేసి, వెబ్‌సైట్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ గురువారం సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వెళ్తున్న ఉద్యమకారులు కనకయ్య, రవీందర్, సంపత్, పద్మ, అరుణ, విట్టల్, శ్రవణ్, అవదుర్తి కళావతి, లక్ష్మీని KNR పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన వారిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

