Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సిగ్మా’పై జేసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్

Follow Udayam on Google
Sai Sep 09, 2026 3:24 PM జాతీయంవినోదం
'సిగ్మా’పై జేసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్ - Udayam
తమిళనాడు సీఎం విజయ్ కుమార్ తనయుడు జేసన్ సంజయ్ ‘సిగ్మా’తో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. తొలిరోజు షూటింగ్‌లో చాలా టెన్షన్ పడ్డానని, ఒక్క టేక్ తర్వాత పనిలో లీనమయ్యానని చెప్పారు. దర్శకత్వం కోరుకునేవారు ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ తీయాలని, రాయడంతో పాటు సాధన చేయాలని జేసన్ సూచించారు. ‘సిటీ ఆఫ్ గాడ్’ తనను దర్శకుడిగా మారాలనిపించేలా చేసిందన్నారు. 2022లో ‘పుల్ ది ట్రిగ్గర్’ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు.

Comments

G
Loading comments...