Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట బస్‌స్టాండ్‌ వద్ద ఫ్లెక్సీలతో ప్రమాదం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:14 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట బస్‌స్టాండ్‌ వద్ద ఫ్లెక్సీలతో ప్రమాదం - Udayam
సిద్దిపేట మోడర్న్ బస్‌స్టాండ్‌ వద్ద డివైడర్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఫ్లెక్సీలు కూలి ప్రయాణికులు, వాహనదారులు గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికారులు పలుమార్లు హెచ్చరించి ఫ్లెక్సీలు తొలగించినా, రెండు రోజుల్లోనే మళ్లీ ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...