Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయాలపై శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి

Follow Udayam on Google
శివ కుమార్ Jul 22, 2026 3:17 PM జాతీయంక్రీడలు
గాయాలపై శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి - Udayam
వరుస గాయాల వల్ల జట్టు తీవ్రంగా నష్టపోతోందని భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) మేనేజ్‌మెంట్, ఆటగాళ్లు మరియు సపోర్ట్ స్టాఫ్ మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే ఇందుకు కారణమని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండానే కొందరు ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం వారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని సమాచారం.

Comments

G
Loading comments...