Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వర ఆలయం వద్ద అన్న సమారాధన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 21, 2026 2:08 PM విశాఖపట్నంGeneral
పెదగంట్యాడ దుర్గవానిపాలెం శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వర ఆలయం వద్ద వినాయక పూజ మహోత్సవాలు సందర్భంగా సుమారు 5000 మందికి అన్న సమారాధన జరిగినది దీనికి ముఖ్యఅతిథిగా 74వ వార్డు మాజీ కార్పొరేటర్ తిప్పల వంశి రెడ్డి పాల్గొని గణపతిని పూజలు జరిపించి అన్న సమాఆరాధన ప్రారంభోత్సవం చేశారు వంశి రెడ్డి మాట్లాడుతూ నూతన 92వ వార్డు ప్రజలు దుర్గవానిపాలెం గ్రామ కమిటీ మహిళలు యువకులు గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు

Comments

G
Loading comments...