Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో కుటుంబ సమేతంగా మాజీ ఎంపీ

Follow Udayam on Google
H M G H Q Sep 21, 2026 1:18 PM కర్నూలుGeneral
శ్రీశైలంలో కుటుంబ సమేతంగా మాజీ ఎంపీ  - Udayam
భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. దర్శనం ఆనందాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...