వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై దోమలపెంట ఆక్టోపస్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి వస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని అనంతరం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిగా
బైక్‌పై ఉన్న వ్యక్తితో పాటు కారులోని పలువురికి తీవ్ర గాయాలు.పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

