Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మహారాష్ట్ర ఎంపీ

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:13 PM నంద్యాలGeneral
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మహారాష్ట్ర ఎంపీ - Udayam
మహారాష్ట్ర ఎంపీ సుప్రియా సూలే సోమవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ రాజగోపురం వద్ద ఎంపీ కుటుంబానికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈవో శ్రీనివాసరావు శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటంతో సత్కరించారు.

Comments

G
Loading comments...