వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలం శ్రీరంగాపూర్‌లో BSNL టవర్ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్‌కు డైరెక్ట్ కరెంట్ రావడం, ప్రమాదకరంగా ఉన్న ఎర్తింగ్ వైర్లు తగలడంతో అప్పాయిపల్లికి చెందిన శ్రీను అనే వ్యక్తి రెండు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని స్థానికులు తెలిపారు.
విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి వైర్లను సరిచేసి, బాధితుడికి నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

